మల్లి- " నిసీధంలో ఎగసిపడే ఒక నడిసమురపు అల
తీరంకై వెతకడు గమ్యాన్ని ఆశించదు."
మల్లి- " తనువుని మనస్సుని వేరుచేసిన ఒక కర్మయోగి
తనువుని మరచిన మనస్సుకోక చిరునామ."
మల్లి- " గంతలు కట్టుకొన్న న్యాయదేవత కంటిపాప
తనముందున్న నల్లమబ్బులు తోలగవనీ తెలుసు, ఈ చీకటి వీదదనీ తెలుసు."
మల్లి- "దిగజారిన ఈసమజంలో అభాగ్యుల ఆక్రందన
మౌనంగానే రోదింస్తుంది, చిరునవ్వుతో ఈ సమాజాన్ని వెక్కిరిస్తుంది."
మల్లి- " మనం చేజార్చుకున్న మన జాతి గౌరవం
రక్తమంసలై నిలచిన మనందరి నిర్లక్షం."
జీవితంలో ఎన్నో అనుభవాలు, భావాలు కేవలం మనవిగానే మిగిలిపోతాయి. వాటిని సూటిగా వ్యక్తీకరించే అవకాశం,అవసరం ప్రత్యక్షంగా అందరికీ రాకపోవచ్చు. కనుక పరోక్షంగానైనా నా ఆలోచనలు ఈ 'కంచ ఖంటం' తో వినిపించే ప్రయత్నం చేస్తున్నాను.
Saturday, 14 May 2011
ఆక్రందన
అన్యాయానికి అధిరిపడి మేము పెట్టిన కేక విని,
మాదికాని జీవితం మాదైంది,
మా హక్కులను దోచుకుపోతోంది.
ఈ మారణహోమం మాకొద్దని గుంపుగా చేరితే,
అరాచకం ఆజ్యం పోసుకుంది,
ఆగని మంటలై కాల్చుకుతింటుంది.
మీమంతా ఒకటేనని శపదం చేస్తుంటే
స్వార్ధపూరిత అత్యాసే వచ్చింది
మమ్మల్ని వేరువేరుగా చూపి పోట్లాడుకోమంది.
మాదికాని జీవితం మాదైంది,
మా హక్కులను దోచుకుపోతోంది.
ఈ మారణహోమం మాకొద్దని గుంపుగా చేరితే,
అరాచకం ఆజ్యం పోసుకుంది,
ఆగని మంటలై కాల్చుకుతింటుంది.
మీమంతా ఒకటేనని శపదం చేస్తుంటే
స్వార్ధపూరిత అత్యాసే వచ్చింది
మమ్మల్ని వేరువేరుగా చూపి పోట్లాడుకోమంది.
Subscribe to:
Comments (Atom)