Saturday, 14 May 2011

మల్లి

మల్లి- " నిసీధంలో ఎగసిపడే ఒక నడిసమురపు అల
తీరంకై వెతకడు గమ్యాన్ని ఆశించదు."

మల్లి- " తనువుని మనస్సుని వేరుచేసిన ఒక కర్మయోగి
తనువుని మరచిన మనస్సుకోక చిరునామ."

మల్లి- " గంతలు కట్టుకొన్న న్యాయదేవత కంటిపాప
తనముందున్న నల్లమబ్బులు తోలగవనీ తెలుసు, ఈ చీకటి వీదదనీ తెలుసు."

మల్లి- "దిగజారిన ఈసమజంలో అభాగ్యుల ఆక్రందన
మౌనంగానే రోదింస్తుంది, చిరునవ్వుతో ఈ సమాజాన్ని వెక్కిరిస్తుంది."

మల్లి- " మనం చేజార్చుకున్న మన జాతి గౌరవం
రక్తమంసలై నిలచిన మనందరి నిర్లక్షం."

No comments:

Post a Comment